T News MD Joginpally Santosh Rao may entry in Politics from Telangana Chief Minister Kalvakuntla Chandrasekhar Rao's Family. <br />తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ ఘన విజయం సాధిస్తూ వెళ్తోంది. తొలుత మెదక్ ఎంపీగా పోటీ చేసిన కెసీఆర్ రాజీనామా మొదలు కడియం శ్రీహరి రాజీనామా వరకు టిఆర్ఎస్ గెలిచింది.
